భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఆధార్‌తో పాన్ కార్డ్ పొందాలనుకుంటే మార్చి 31 ఆఖరి తేదీ!!
ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త పాన్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి. మీరు కేవలం ఆధార్‌తో పాన్ పొందాలనుకుంటే మార్చి 31 ఆఖరి తేదీ!
ముఖ్యమైన పాయింట్లు:
ఏప్రిల్ 1 నుండి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికేట్/ఓటర్ ఐడీ తప్పనిసరి.
పాత దరఖాస్తు ఫారాలు ఇకపై చెల్లవు.
పాన్ కార్డుపై పేరు ఆధార్‌లో ఉన్నట్లుగానే వస్తుంది.

గడువు దాటితే అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలి.