జర్నలిస్టులసమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే పవర్ స్టార్…

భారత్ న్యూస్ మంగళగిరి…జర్నలిజంలో మెగా స్టార్ …. నాయకత్వంలో రైజింగ్ స్టార్… ఇతరులకు సహాయం చేయడంలో సూపర్ స్టార్…. ఆపదలో ఉన్న వారికి అడ్డంగా నిలవటంలో రెబల్ స్టార్… జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే పవర్ స్టార్… జిల్లాలో యూనియన్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడే మా అన్న చలమలశెట్టి రమేష్ బాబుకు కృష్ణాజిల్లా ఏపీయూడబ్ల్యూజే తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…………….