భారత్ న్యూస్ విజయవాడAmmiraju Udaya Shankar.sharma News Editor……ఫైబర్‌నెట్ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం.
ఫైబర్ నెట్ సేవలను మెరుగుపరచడానికి ఈ సంవత్సరంలో ₹200 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇప్పటివరకు, 78,355 కి.మీ ఫైబర్‌నెట్ వేయబడింది మరియు 12,946 గ్రామ పంచాయతీలు అనుసంధానించబడ్డాయి. కొత్త సెట్-టాప్ బాక్స్‌లు, AI మరియు CCTV అప్గ్రేడ్లు జరుగుతున్నాయి..
