సత్య సాయి జిల్లాలోని మడకశిరలో టెలికాం & ఫైబర్-ఆప్టిక్ తయారీ కేంద్రాన్ని

భారత్ న్యూస్ అనంతపురం….సత్య సాయి జిల్లాలోని మడకశిరలో టెలికాం & ఫైబర్-ఆప్టిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న HFCL లిమిటెడ్.

₹1,147 కోట్ల పెట్టుబడులతో 870 మందికి ఉపాది కల్పించనుంది.