మహిళా ప్రయాణీకులకు ముఖ్య గమనిక :-

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…మహిళా ప్రయాణీకులకు ముఖ్య గమనిక :-

ఉచిత బస్ ప్రయాణ
పథకాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

సాయంత్రం ఐదు గంటల తదుపరి మాత్రమే ఈ ఉచిత బస్ ప్రయాణం అమలు కానుంది.

రేపు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాధారణ పద్ధతిలోనే టికెట్స్ తీసుకోవాలి.