భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ. కాలేజీ విద్యార్థులందరూ కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు ఓటిఏ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మీ మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. పూర్తయిన వారికి మాత్రమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది లేకపోతే సొంతంగా కాలేజీకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కు ఏ డాక్యుమెంట్లు కావాలి, వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు 👇
[ కాలేజీ స్టూడెంట్లందరికీ షేర్ చేయండి పనికొస్తుంది. ]
