ప్రారంభం అవ్వనున్న Unified Family Survey,

భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రారంభం అవ్వనున్న Unified Family Survey

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey (UFS 2025) కు సంబంధించిన
పూర్తి ప్రశ్నల జాబితా
సర్వే విధానం
ట్రైనింగ్ గైడ్
వ్యక్తిగత & కుటుంబ స్థాయి వివరాలు
అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.

ఈ సర్వే ఎందుకు ముఖ్యము?
▪️ ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు
▪️ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీకి
▪️ భవిష్యత్ సంక్షేమ సేవలు (PM Kisan, Thalliki Vandanam, ఇతర పథకాలు) ఈ డేటాపైనే ఆధారం

సర్వే ఎలా జరుగుతుంది?

▪️ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా
▪️ 100% e-KYC ఆధారంగా
▪️ వ్యక్తిగత + కుటుంబ స్థాయి వివరాల సేకరణ

ఏ వివరాలు అడుగుతారు?

▪️ ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి
▪️ ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు
▪️ సామాజిక & కుటుంబ మ్యాపింగ్ సమాచారం

సర్వే కాలపరిమితి

ప్రారంభం: డిసెంబర్ 15
ముగింపు: జనవరి 12