భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…తండ్రి అరెస్ట్‌పై సీబీఐ విచారణ కోరినందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితపై తప్పుడు కేసు నమోదు
కాకాణిపై తప్పుడు కేసు పెట్టి ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపిన కూటమి ప్రభుత్వం. దాంతో ఈ కేసుపై విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలతో కలిసి జేసీకి వినతిపత్రం అందజేసిన పూజిత
వినతిపత్రం ఇచ్చే క్రమంలో.. ప్రజల శాంతికి భంగం కలిగించారంటూ పూజితతో పాటు ఆమె వెంట వెళ్లిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీతో పాటు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు

ఆడబిడ్డపై ఇలా తప్పుడు కేసు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా నారా చంద్రబాబు నాయుడు ?