భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…బ్రేకింగ్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జట్లపాలెం రోడ్డులో రెండు దినపత్రికల పేరుతో ముగ్గురు నకిలీ రిపోర్టర్లు ఐసర్ వ్యాన్ ను ఆపి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారం కలకలం
తాడేపల్లిగూడెం పట్టణం నుంచి జట్లపాలెం రోడ్డులో లోడుతో వెళుతున్న ఐసర్ వ్యాన్ ను మోటారు వాహనాలు అడ్డుపెట్టి పెన్ పవర్ పత్రిక పేరుతో ఇద్దరు, ఉదయం ధ్వని అనే పత్రిక పేరుతో మరొకరు మొత్తం ముగ్గురూ కలిసి వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేసారంటూ వ్యాన్ డ్రైవర్, యజమాని ఆరోపణలు
ఈ విషయంపై స్థానికులకు సమాచారం అందడంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి వెళ్లి ముగ్గురు నకిలీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు
తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేకరిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ ముగ్గురు నకిలీల వెనుక ఉండి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతుంది
నకిలీ రిపోర్టర్లు ముగ్గురూ ఉంగుటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించిన స్థానికులు, పోలీసులు

తక్షణమే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లు, వీరి వెనుక ఉన్