తిరుపతిలో నకిలీ మద్యం తయారీ

భారత్ న్యూస్ విజయవాడ…తిరుపతిలో నకిలీ మద్యం తయారీ

పోలీసుల కార్డెన్ సెర్చ్ లో పట్టుబడిన నకిలీ మద్యం

శేషాద్రి నగర్ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

గంజాయి సేవిస్తున్న వ్యక్తితో పాటు నకిలీ మద్యం లభ్యం

పాడిపేటలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను గుర్తించి పట్టుకున్న తిరుచానూరు పోలీసులు

తిరుపతి రూరల్ డి.ఎస్.పి బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో 5మంది సిఐలు, 10 మంది ఎస్సైలు సిబ్బంది ఏకకాలంలో దాడులు