నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై YSRCP ఫిర్యాదు

భారత్ న్యూస్ అనంతపురం…నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై YSRCP ఫిర్యాదు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు

డీజీపి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, లీగల్ సెల్ ప్రెసిడెంట్‌