భారత్ న్యూస్ అనంతపురం,సత్యసాయి జిల్లా గోరంట్లలో నకిలీ సిమెంట్ కంపెనీ గుర్తింపు.
కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ అధికారుల దాడి. ఓ ప్రముఖ సిమెంట్‍ను కల్తీ చేస్తున్న కేటుగాళ్లు. రోజుకు మూడు వేలకుపైగా నకిలీ బస్తాలు సరఫరా. బూడిద కలిపిన సిమెంట్ కర్నాటకకు సప్లై. 335 నకిలీ సిమెంట్ బస్తాలు సీజ్, యజమానులపై కేసు.
