హెల్మెట్ ప్రాదాన్యత, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై వివరించారు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..ఎన్టీఆర్ జిల్లా:

హెల్మెట్ ప్రాదాన్యత, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై వివరించారు.

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ప్రజలకు విన్నూతంగా పోలీసుల అవగాహన కార్యక్రమం..

గంపలగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీను ప్రొజెక్టర్ ద్వారా వీడియో రూపంలో ప్రదర్శనతో అవగాహన కల్పించారు.