భారత్ న్యూస్ అనంతపురం…కడపలో విషాదం..!
గూడ్స్ ట్రైన్ ఎదురుగా నిలబడి కుటుంబం మొత్తం బలవన్మరణం..!
కడప రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి పదకొండు గంటలకు వేగంగా వస్తున్న గూడ్స్ ట్రైన్ ముందు నిలబడి కుటుంబం మొత్తం ఆత్మహత్య..!
వేగంగా ట్రైన్ ఢీకొనడంతో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మృతులు తండ్రి(35), తల్లి (30), ఏడాదిన్నర చిన్నారిగా గుర్తించిన పోలీసులు..!

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది….