ఉపాధి హామీ పథకం పేరుమార్పు,

భారత్ న్యూస్ రాజమండ్రి…ఉపాధి హామీ పథకం పేరుమార్పు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పథకం పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది .*
సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి
చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది.