డ్యూటీలో నీలి చిత్రాలు చూస్తున్న ఉద్యోగి,

భారత్ న్యూస్ విజయవాడ…డ్యూటీలో నీలి చిత్రాలు చూస్తున్న ఉద్యోగి ….

తాళ్లరేవు :
తాళ్లరేవు ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్‌లో విధులను నిర్వహించే సమయంలో ఉద్యోగి సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూస్తూ ప్రజలను గంటల తరబడి వేచి ఉంచుతున్నాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

కంప్యూటర్లు పనిచేయడంలేదు అంటూ సేవలు నిలిపివేసి అశ్లీల వీడియోలు చూస్తున్న బ్రాంచ్ పోస్టు మాష్టర్ కృష్ణ మోహన్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు .

ప్రజలను చులకనగా చూడటం , ప్రభుత్వ కార్యాలయ ప్రతిష్టను దిగజార్చే ఈ ప్రవర్తనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ….