Myntra ఆన్‌లైన్‌ పోర్టల్‌పై కేసు నమోదు చేసిన ఈడీ

భారత్ న్యూస్ గుంటూరు….Myntra ఆన్‌లైన్‌ పోర్టల్‌పై కేసు నమోదు చేసిన ఈడీ

రూ.165 కోట్ల స్కామ్‌ జరిగినట్లు గుర్తింపు

విదేశాలకు భారీగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు