భారత్ న్యూస్ తిరుపతి…సృష్టి సరోగసి కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకును అరెస్ట్ చేసిన ED అధికారులు

Ammiraju Udaya Shankar.sharma News Editor..గిరిజనుల వద్ద నుంచి బిడ్డలను కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించి కోట్ల రూపాయలు మోసం
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై దాడుల్లో 30 కోట్ల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తింపు
8 బ్యాంక్ ఖాతాలు సీజ్.. మనీ లాండరింగ్ యాంగిల్‌లో ED దర్యాప్తు

సరోగసీ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు