భారత్ న్యూస్ రాజమండ్రి…హైదరాబాద్ : ముగిసిన విజయసాయిరెడ్డి ED విచారణ.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డిని సుమారు 7 గంటలపాటు ప్రశ్నించిన ED అధికారులు.
లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ED ఆరా.. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసిన ED అధికారులు.
లిక్కర్ పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సమావేశాలు జరిగినట్లు EDకి వెల్లడించిన విజయసాయిరెడ్డి.

ఆర్థిక లావాదేవీలపై EDకి కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన విజయసాయిరెడ్డి.