.కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన ఈడీ.

భారత్ న్యూస్ అనంతపురం.కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఈడీ సోదాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం మమత బెనర్జీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్

ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారించే అవకాశం

ఐ-ప్యాక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు

ఈడీ సోదాల అనంతరం ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్ళిన సీఎం మమత బెనర్జీ

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించిన మమత బెనర్జీ