భారత్ న్యూస్ విజయవాడ…డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! – ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం
ఇకపై పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీలకు కావాల్సిన కూరగాయలను డ్వాక్రా మహిళలే సాగు చేసి నేరుగా సరఫరా చేయనున్నారు!
ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద విజయనగరం జిల్లాలో ప్రారంభం

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు.