మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశా.

భారత్ న్యూస్ గుంటూరు ….మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశా. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది నాటి తెలుగుదేశం ప్రభుత్వమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలి అని కోరుకుంటున్నా….