దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?

భారత్ న్యూస్ మంగళగిరి ….దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు.

క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉండనున్నాయి.

అటు తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు.

అలాగే TGలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.