భారత్ న్యూస్ ఢిల్లీ….ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్.. సుప్రీంకోర్టు స్పష్టం
టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు అభ్యర్థులు
అభ్యర్థులు లేవనెత్తిన అంశంలో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం
ఈ మేరకు టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ.
