అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి:

అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం

హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు..

కుటుంబ సభ్యులతో సహా హాజరుకానున్న డీఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు….