తిరుపతిలో డ్రోన్ పర్యవేక్షణ

భారత్ న్యూస్ రాజమండ్రి…తిరుపతిలో డ్రోన్ పర్యవేక్షణ

ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలపై నగరంలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది.

అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి.

నిర్జన ప్రాంతాలు, పాత భవనాలపై కూడా డ్రోన్లు నిత్యం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి.