భారత్ న్యూస్ మంగళగిరి…స్వదేశీ పరిజ్ఞానంతో డ్రైవర్ లెస్ కారు!
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రైవర్ లెస్ కారు బెంగళూరులో ఆవిష్కృతమైంది. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన వీడియో వైరలవుతోంది. RV ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చిన ఆయన ఈ కారులో కొద్దిసేపు ప్రయాణించారు. IISc & RV కాలేజీ కలిసి 6 ఏళ్ల పాటు శ్రమించి AI, ML & 5G-ఆధారిత V2X కమ్యూనికేషను ఉపయోగించి ఈ కారును రూపొందించాయి…
