భారత్ న్యూస్ గుంటూరు.ఏపీ ప్రభుత్వ బడుల్లో అధ్వాన్నంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం
భోజనాన్ని తినలేక డస్ట్ బిన్ లో పారబోసిన విద్యార్ధులు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువులోని ఎంపీపీ పాఠశాలలో ఘటన
గత మూడు నెలలుగా నాణ్యతలేని ఆహారం పంపిణీ
మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా ఉంటున్నా పట్టించుకోని అధికారులు
112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన విద్యార్ధుల తల్లిదండ్రులు
స్కూల్ కు వెళ్లి ఆరాతీసిన పోలీసులు

భోజనం తినలేకపోతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్ధులు