టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారు.

భారత్ న్యూస్ విజయవాడ…టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం. తిరుపతి -పనబాక లక్ష్మీ, చిత్తూరు – షణ్ముగం, రాజంపేట – సుగవాసి ప్రసాద్, ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు- రేచర్ల వెంకటేశ్వరరావు, అనంతపురం- కాలవ శ్రీనివాసులు, హిందూపురం – ఎంఎస్ రాజు, నంద్యాల – సుబ్బారెడ్డి, విజయనగరం -కిమిడి నాగార్జున