విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ.

భారత్ న్యూస్ గుంటూరు….విశాఖ

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ

విశాఖ నూతన జాయింట్ కలెక్టర్ గా జి. విద్యాధరి

జీసీసీ ఎండి కల్పనా కుమారి.. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియామకం