ఏపీ లొ వికలాంగ పెన్షన్ కి అర్హత ఉండి కూడా అనర్హత నోటీసులు పొందిన వారు ఆగస్టు 30 లోపు ఆపిల్ చేసుకోవాల్సి ఉంటుంది.

భారత్ న్యూస్ కర్నూల్….ఏపీ లొ వికలాంగ పెన్షన్ కి అర్హత ఉండి కూడా అనర్హత నోటీసులు పొందిన వారు ఆగస్టు 30 లోపు ఆపిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకునేందుకు మీ గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించండి.