తమిళనాడులో వృద్ధులు, దివ్యాంగుల కోసం కొత్త పథకం ఇళ్ల‌కే నేరుగా రేష‌న్,

భారత్ న్యూస్ అనంతపురం….తమిళనాడులో వృద్ధులు, దివ్యాంగుల కోసం కొత్త పథకం ఇళ్ల‌కే నేరుగా రేష‌న్ స‌రుకులు.

📍తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకం “ముఖ్యమంత్రి థాయ్‌మనవార్ పథకం” కింద వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేయనుంది.ఈ పథకం ద్వారా 21 లక్షలకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెల రెండో శని, ఆదివారాల్లో రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్తారు.