మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

భారత్ న్యూస్ రాజమండ్రి…మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

హాస్టల్స్‌లో ఉంటున్న 25 మంది విద్యార్థులు, సిబ్బందికి డయేరియా లక్షణాలు

3 రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, సిబ్బంది

డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు

ప్రత్యేక వార్డులో 10 మంది విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స

నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు