భారత్ న్యూస్ విశాఖపట్నం..మిడిల్ ఈస్ట్ లో విమాన ప్రయాణాలపై DGCA అలర్ట్
హై రిస్క్ జోన్ లుగా 11 దేశాలను ప్రకటించిన DGCA
ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎయిర్ లైన్స్ కి కీలక సూచనలు
ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, కువైట్, జోర్డాన్, లెబనాన్, ఖతార్, UAE లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

సౌదీ, ఒమన్ పై 32 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని కండిషన్..