భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.2,123 కోట్ల నిధులు విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఫేజ్–1 కింద విడుదలైన ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కి.మీ మేర గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్న పంచాయతీ రాజ్ శాఖ..
