భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్న పవన్
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్
పవన్ తరపున పిటిషన్ వేసిన సీనియరు న్యాయవాది సాయి దీపక్

వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని న్యాయవాదిని ఆదేశించిన ఢిల్లీ కోర్టు..