భారత్ న్యూస్ అనంతపురం….దశాబ్దాల కల నెరవేరిన వేళ..
ఎక్కడ శ్రీశైలం.. ఎక్కడ కుప్పం.. ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం.. కృష్ణా జలాలు చూడగానే, కుప్పం రైతాంగం సంబరాలు..
ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్రం చివర ఉన్న కుప్పానికి, కృష్ణా జలాలు తీసుకుని వెళ్ళిన చంద్రబాబు గారు….
