భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-UIDAI మరోసారి పొడిగించింది.
వచ్చే ఏడాది 2026 జూన్ 14వరకు అవకాశం కల్పిస్తున్నట్లు UIDAI ప్రకటించింది.
WhatsApp us