దలైలామాకు గ్రామీ అవార్డు*

భారత్ న్యూస్ గుంటూరు….దలైలామాకు గ్రామీ అవార్డు*

టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు వరించింది. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది.