భారత్ న్యూస్ నెల్లూరు….అక్టోబర్ 26 నుంచి 29 మధ్య ఈశాన్య రుతుపవనాల తొలి వాయుగుండం/తుఫాన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ఈసారి అది నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం కూడా ఉంది

ఖచ్చితమైన వర్ష ప్రభావం మరియు వ్యవస్థ బలం, తీరం దాటే ప్రాంతం పై స్పష్టత ఆదివారం తర్వాత తెలుస్తుంది …..