భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీకి తప్పని తుఫాన్ ముప్పు
కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక.

గంటకు 70-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.