భారత్ న్యూస్ అనంతపురం…తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక

Ammiraju Udaya Shankar.sharma News Editor…17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక.
తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ ప్రభుత్వం.
పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ప్రభుత్వం.
ఏపీలోని 1,434 గ్రామాలు,48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం.
161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని నివేదిక.
4794 కి.మీ.మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఏపీ నివేదిక.
1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, రూ.829 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్న సర్కార్.
ఉద్యానవన పంటలకు రూ.40 కోట్ల నష్టం.
ఆక్వారంగంలో రూ.514 కోట్ల నష్టం.
విద్యుత్‌శాఖకు రూ.19 కోట్ల నష్టం.
నీటిపారుదలశాఖకు రూ.234 కోట్ల నష్టం.

23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి-ఏపీ