విజయవాడకు 642 కోట్లు మంజూరైన నిధులు విడుదల చేయాలి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి సిపిఎం డిమాండ్.

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడకు 642 కోట్లు మంజూరైన నిధులు విడుదల చేయాలి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి సిపిఎం డిమాండ్.

‌విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం ఆందోళన ఫలితంగా 19 విజయవాడ రోడ్లు ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం జరిగింది.

నగరంలో డయారేయ‌, అతిసార మరణాలు, ‌ 700 మంది అనారోగ్యానికి కారణాలు పై నిలదీసిన సిపిఎం.
నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడంలో వైఫల్యం.

నగరానికి నిధులు‌ ఇవ్వమంటే రోడ్లు ప్రైవేీకరణ ‌ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

అభివృద్ధి పనులకు కాంట్రాక్టు బిల్లుల కోసం కార్పొరేషన్ తనకాతో బ్యాంకులో అప్పులు.

చిన్నపాటి వర్షానికి విజయవాడ రోడ్లు చెరువులమయం.

ముంపు నివారణ చర్యలు ‌ చేపట్టకుండా నగర ప్రజల్ని గాలికి వదిలేసిన పాలకులు.

‌ బుడమేరు ముంపు ‌ 400 రోజులు అవుతున్న పట్టించుకోరా.

పెన్షన్లు పదివేల మంది వృద్దులు వితంతు వికలాంగులు ఒంటరి వివిధ వృత్తిదారుల ‌ ఎప్పుడు మంజూరు చేస్తారు.

కొండ ప్రాంతాలు రిటైనింగ్ వాళ్ళు అభివృద్ధి పనులు ‌ నిధులు కొరత తో పనులు జరగడం లేదు.

టిట్కో ఇల్లు ఎనిమిది సంవత్సరాలు అయినా లబ్ధిదారులకు అందించని పాలక ప్రతిపక్ష పాలకులు.

నగర అభివృద్ధికి పనులు చెల్లిస్తున్న ప్రజలే ప్రశ్ని