భారత్ న్యూస్ విజయవాడ…ఏసీబీ వాలలో మరో అవినీతి అధికారి..
ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో దాడులు..
కృష్ణాజిల్లా: మచిలీపట్నం..
రూ.40వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ ఆర్డీఓ సీసీ త్రినాథ్..
ల్యాండ్ మ్యూటేషన్ కు సంబంధించిన ఫైల్ ని ప్రాసెస్ చేసేందుకు రూ.40వేలు డిమాండ్ చేసిన సీసీ త్రినాథ్..
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ అధికారులు..
