భారత్ న్యూస్ రాజమండ్రి…భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై రూ.60 పెంపు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.115 పెంపు.
పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమలు.
హైదరాబాద్ లో రూ.965కి చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర.
WhatsApp us