బ్లో అవుట్ ప్రస్తుత పరిస్థితి.మరో 24 గంటల్లో అదుపులోకి మంటలు: కలెక్టర్

భారత్ న్యూస్ రాజమండ్రి…బ్లో అవుట్ ప్రస్తుత పరిస్థితి

Ammiraju Udaya Shankar.sharma News Editor…మరో 24 గంటల్లో అదుపులోకి మంటలు: కలెక్టర్

AP: కోనసీమలో గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు అదుపులోకి రావడానికి మరో 24 గంటలు పడుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. 20 మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయన్నారు. బావిలో 20 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని చెప్పారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయిస్తున్నామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.