కలుషిత నీరు తాగి 13 మంది మృతి 1500 మంది కి అస్వస్థత

భారత్ న్యూస్ గుంటూరు….కలుషిత నీరు తాగి 13 మంది మృతి 1500 మంది కి అస్వస్థత. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఘటన

కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అని ప్రజల ఆందోళన

మృతుల్లో ఒకరు పసికందు

దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి 13 మంది మరణించగా 1500 మందికిపైగా అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు.

నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందిన వారికి బిల్లులు ఎందుకు చెల్లించ‌లేద‌ని, ప్ర‌త్యామ్నాయ మంచినీటి సౌక‌ర్యాన్ని ఎందుకు క‌ల్పించ‌లేద‌ని జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న వేశారు. అయితే అన‌వ‌స‌ర ప్ర‌శ్న‌లు వేయ‌కండి అన్న మంత్రి ఆ త‌ర్వాత అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోందినోరుజారిన ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అయితే తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో మంత్రి విజ‌య‌వ‌ర్గీయా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన జోనల్‌ అధికారిని, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ని సస్పెండ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ సబ్‌-ఇంజినీర్‌ని విధుల నుంచి తొలగించింది.

మృతులకు సంతాపాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ బాధిత