భారత్ న్యూస్ అనంతపురం .. …Ammiraju Udaya Shankar.sharma News Editor….కానిస్టేబుల్ కొట్టిన … మంత్రి సోదరుడు || ◼️
నంద్యాల జిల్లా,బనగానపల్లె:
▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మంత్రి సోదరుడు.

▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి.
▪️కానిస్టేబుల్‌పై మంత్రి సోదరుడు దాడి వీడియో వైరల్ … సర్వత్రా విమర్శలు.
▪️అతని ఫై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.
▪️ఈ ఘటన పై హోమ్ మంత్రి అనితా ఎలా స్పందిస్తారో చూడాలి అంటు కామెంట్స్.
▪️నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి.