భారత్ న్యూస్ శ్రీకాకుళం…..లంపి వైరస్ విస్తరణతో పాడి రైతుల్లో ఆందోళన
ఈ లక్షణాలు పశువులకు ఉన్నాయా..? వర్షకాలంలో పశువులకు వచ్చే లంపి వైరస్ విస్తరణతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పశు పోషకుల్లో ఆందోళన రేపింది. జోరీగలు, రక్తం పీల్చే ఈగలు, దోమలతో వ్యాధి వ్యాప్తి చెంది కణతలు, బొడిపెలు, రక్తం పుండ్లు శరీరమంతటా వ్యాపించి 7-12 రోజులు వ్యాధి లక్షణాలు ఉంటాయి. దీని నివారణకు యుద్ధ ప్రాతిపదికన యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమెటరీ ఇంజక్షన్లు ఇస్తున్నామన్నాని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాల్ చెప్పారు.
