భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు సముదాయం ప్రారంభం..
అదనపు సముదాయాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న.. అందుబాటులో 14 వేల చదరపు అడుగుల వర్క్ స్పేస్.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది.. సముదాయాలను అందుబాటులోకి తెచ్చాం.. రూ.5 కోట్లు అంచనా వ్యయం అనుకుంటే రూ.3 కోట్లతోనే పూర్తి చేశాం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు….
